Home » 10th class student
పదో తరగతి విద్యార్థిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడో ఎనిమిదో తరగతి విద్యార్థి. ఈ ఘటన తెలంగాణలోని, మహబూబాబాద్ జిల్లా, నెల్లికుదురులో జరిగింది. పోలీసులు విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇచ్చారు.
టెన్త్ క్లాస్ ఎగ్జామ్ లో ఫెయిల్ కావడంతో ఓ విద్యార్ధి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన అన్నమయ్య జిల్లా మొలకల చెరువు మండలం కుటాగులవారిపల్లెలో జరిగింది.
యువతి విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తినట్టు తెలుస్తోంది. తన గర్ల్‌ఫ్రెండ్‌కు హాయ్ చెప్పాడని రగిలిపోయిన ఓ విద్యార్థి.. దుర్గాప్రసాద్‌పై దాడి చేయాలని ప్లాన్ వేశాడు.
ఓ బాలిక అనుమానాస్పద స్థితిలో ఉరివేసుకొని మృతి చెందింది. ఎల్లారెడ్డి మండలం పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన అక్షిత (14) స్థానికంగా పదోతరగతి చదువుతుంది.