Home » 10tv
హైదరాబాద్ : జయరాం హత్యతో తనకు సంబంధం లేదని ఆర్టిస్టు సూర్య స్పష్టం చేశారు. ఒక సినిమాకు ఆర్థిక సాయం కావాలని రాకేష్ రెడ్డిని కలిశానని తెలిపారు. తన ఫోన్, రాకేష్ రెడ్డి పోన్, ఇతరులతో ఫోన్ నుంచి కానీ జయరాంతో మాట్లాడలేదన్నారు. జయరాంను తాను ఎప్పుడు చ�