Home » 10tv
హైదరాబాద్ : మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతిభ కనబరిచిన మహిళలకు తెలంగాణ ప్రభుత్వం అవార్డులను ప్రధానం చేసింది. ఈ సందర్భంగా రాష్ట్రంలోని 21మంది మహిళలను ప్రభుత్వం సత్కరించింది. వీరిలో ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో 10టీవీ సబ్ ఎడ�
మార్చి 08…అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈ రోజున దేశంలో అనేక కార్యక్రమాలు జరుగనున్నాయి. పలు రాష్ట్రాలు మహిళలకు శుభాకాంక్షలు తెలియచేస్తూ వారి కోసం కొన్ని నిర్ణయాలు తీసుకుంటాయి. ఇక వివిధ కంపెనీల సంగతి చెప్పనవసరం లేదు. పలు ఆఫర్స్ ప్రకటిస్తుంటాయ