Home » 11 thousand jobs
ఏపీలోని నిరుద్యోగులు త్వరలో మరో భారీ శుభవార్త విననున్నారు. పోలీస్ శాఖలో ఏకంగా 11వేల 500 పోస్టుల భర్తీకి ప్రభుత్వం రెడీ అవుతోంది. డిపార్ట్ మెంట్ లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 11,500 పోస్టుల భర్తీకి సంబంధించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది పోల