Home » 11 yr old 6th class girl Shushree
Odisha 11 yr old girl complaint against her father : ఒడిశాలో ఓ చిన్నారి తన తండ్రిపై ఏకంగా కలెక్టర్ కే ఫిర్యాదుచేసింది. నాకు వచ్చే డబ్బులన్నీ మా నాన్న తీసేసుకుంటున్నాడు సార్..దయచేసి నాకు న్యాయం చేయండి సార్..అంటూ కలెక్టరర్ ని కోరింది 11 ఏళ్ల బాలిక. కరోనా నిబంధనలు పాటిస్తూ మాస్క�