Home » 115 feet hight
ఆకాశంలో ఈత కొట్టే ధైర్యం ఉందా? అని సవాల్ చేస్తున్నట్లుగా ఉండే ఓ అద్భుతమైన స్విమ్మింగ్ పూల్ ని లండన్ లో ఏర్పాటుచేశారు. భూమికి 115 అడుగుల ఎత్తులో రెండు భవనాల మధ్య స్విమ్మింగ్ ప్రియులకు సవాలు విసురుతోందీ పూల్..