Home » 11th Floor
బాలీవుడ్ హీరోయిన్ మౌనీ రాయ్ బుదవారం (సెప్టెంబర్ 18, 2019)న పెద్ద ప్రమాదం నుంచి బయటపడింది. ముంబాయిలోని మెట్రో రైల్ పనులు జరుగుతున్న దగ్గర ఆమె కారు ఆగింది. 11వ అంతస్తు నుండి పెద్ద బండరాయి వచ్చి మౌని రాయ్ కారుపై పడింది. కాని ఈ ప్రమాదంలో ఎవర�