$12bn in emergency aid

    కరోనా నియంత్రణకు వరల్డ్ బ్యాంక్ రూ.88వేల కోట్ల సహాయం

    March 4, 2020 / 04:07 AM IST

    కరోనా వైరస్ ను నియంత్రించటానికి వరల్డ్ బ్యాంక్  12 బిలియ‌న్ల డాల‌ర్లు ( రూ.88వేల కోట్ల)సాయం అందించేందుకు ముందుకు వచ్చింది. ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనాను నియంత్రించేందుకు ఆయా దేశాలు నానా తిప్పలు పడుతున్నాయి. ప్రాణాంత‌కంగా మారిన కరోనా

10TV Telugu News