Home » 1531 New Corona Cases
New Corona Cases Filed in Telangana: మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రంలో కరోనా కరాళ నృత్యం కాస్త తగ్గినట్లుగానే అనిపిస్తుంది. ఈ క్రమంలో అక్టోబర్ 29వ తేదీ రాత్రి 8గంటల వరకు రాష్ట్రంలో 43వేల 790 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా అందులో 1,531 పాజిటివ్ కేసులు