Home » 1538 Stones In Stomach
మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలానికి చెందిన పుష్పలత (61) కొన్ని రోజులగా కడుపు నొప్పితో బాధపడుతుంది. నొప్పి భరించలేక ఈ నెల 11న సమిపం లోని శ్రీసచి ఆసుపత్రిలో చేరింది. పరీక్షించిన వైద్యులు గాల్ బ్లాడర్ లో రాళ్లు ఉన్నట్లు గుర్తించారు. అప్పటికే ఆమెక�