Home » 16 varieties of vegetables and fruits
ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేసే కేరళ ప్రభుత్వం ఈ కరోనా కాలంలో రైతులకు మేలు కలిగించే కీలక నిర్ణయం తీసుకుంది. రైతులు పండించే కూరగాయలకు..పండ్లకు కనీస మద్ధతు ధరను నిర్ణయించింది. ఈ విషయాన్ని కేరళ వ్యవసాయ శాఖ మంత్రి V.S సునీల్ కుమార్ తెలిపారు. 16 రకా