Home » 1980’s Military Hotel
ప్రముఖ నిర్మాతలు సాహు గారపాటి, హరీష్ పెద్దిలు ఇటీవల 1980 మిలటరీ హోటల్ అని ప్రారంభించగా అది సక్సెస్ అవ్వడంతో రెండో బ్రాంచ్ ని నేడు ప్రారంభించారు. ఈ ఓపెనింగ్ కి అల్లరి నరేష్, విశ్వక్సేన్, అనిల్ రావిపూడి, హను రాఘవపూడి, నటుడు శత్రు విచ్చేశారు.