1998

    యంగ్ కేటీఆర్: ఎప్పటి ఫోటోనో తెలుసా?

    February 9, 2020 / 10:41 AM IST

    కేటీఆర్ తన ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 1998వ సంవత్సరంలో ఈ లైసెన్సు అందుకున్నట్టుగా చెప్పుకొచ్చిన కేటీఆర్ ఆనాటి ఫోటోను అభిమానులు కార్యకర్తలతో పంచుకున్నారు. గత సహస్రాబ్దం నాటి జ్ఞాపకం అంటూ కేటీఆర్ తన ఫోట�

10TV Telugu News