1st Launch

    కొవిడ్ లాక్‌డౌన్ తర్వాత ఇస్రో తొలి లాంచింగ్

    November 7, 2020 / 08:42 AM IST

    ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ EOS-01తో పాటు 9 ఇంటర్నేషనల్ శాటిలైట్స్‌ లాంచింగ్‌కు కౌంట్ డౌన్ మొదలైంది. వాహక నౌక కౌంట్‌డౌన్ శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటా రెండు నిమిషాలకు ప్రారంభమైంది. నిరంతరాయంగా 26గంటల పాటు కొనసాగనుంది. శనివారం మధ్యాహ్నం 3గంటల 2 నిమ

10TV Telugu News