2.99 Kg

    శంషాబాద్ ఎయిర్ పోర్టు బాత్ రూంలో బంగారు బిస్కెట్లు

    August 26, 2019 / 01:36 AM IST

    శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం అక్రమార్కులకు అడ్డగా మారిపోయింది. విదేశాల నుంచి బంగారం, ఇతరత్రా విలువైన సామాగ్రీని తరలిస్తున్నారు. అధికారుల నుంచి తప్పించుకోవడానికి ఎత్తులు వేస్తున్నారు. కానీ తనిఖీల్లో దొరికి పోతున్నారు. ప్రధానంగా బంగా�

10TV Telugu News