Home » 2 Old Age People Died.. Burnt Alive In Warangal Rural District
వరంగల్ రూరల్ జిల్లా నెక్కొండ మండలంలో దారుణం జరిగింది. వృద్ద దంపతులు బుధవారం (అక్టోబర్ 30, 2019) సాయంత్రం సజీవదహనం అయ్యారు. అమ్మానానలకు అండగా ఉండి, వారిని ప్రేమగా చూసుకోవాల్సిన కొడుకు ఆస్తి కోసం వారినే సజీవ దహనం చేశాడు. ఈ ఘటన మడిపల్లి శివారు గేట