Home » 20 people entered a boys hostel
ఓ అమ్మాయిని ర్యాగింగ్ చేశారని.. ఆమె సన్నిహితులు బాయ్స్ హాస్టల్లోకి వెళ్లి నానా రభసా చేశారు. హాస్టల్ కొచ్చి ఇష్టమెచ్చినట్లుగా రెచ్చిపోయారు. ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. కర్ణాటకలోని బెల్గాంలో ఫిబ్రవరి 23న జరిగింది. డాక్టర్ బీఆర్ అంబే�