2000

    మాస్క్ ధరించకపోతే రూ. 2వేల జరిమానా…ఢిల్లీ సీఎం కీలక నిర్ణయం

    November 19, 2020 / 03:08 PM IST

    ₹ 2,000 Fine For Not Wearing Mask In Delhi దేశ రాజధానిలో మరోసారి విజృంభిస్తోన్న కరోనావైరస్ ని కట్టడిచేసేందుకు సీఎం కేజ్రీవాల్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా మాస్క్ ధరించనందకు విధించే ఫైన్ ను ప్రస్తుతమున్న రూ.500నుంచి 2000రూపాయలకి పెంచారు. మాస్క్ ధరించకుండ�

10TV Telugu News