Home » 2020 New Year Celebrations
నూతన సంవత్సరం ప్రారంభంలో మొదటి రోజునే జర్మనీలోని ఒక జంతు ప్రదర్శనశాలలో విషాదం చోటుచేసుకుంది. పశ్చిమ జర్మనీలోని క్రెఫెల్డ్ జూలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో కోతులతో సహా పక్షులు 30కిపైగా జంతువులు సజీవ దహనమయ్యాయి. 2020 నూతన సంవత్సర వేడ