Home » 2021 Elections
తమిళనాడు రాజకీయాల్లో అయితే డీఎంకే..లేదా అన్నాడీఎంకే పార్టీలు మాత్రమే అధికారంలో ఉంటాయి. కానీ తమిళనాడు రాజకీయాల్లో బీజేపీ ఎంట్రీ ఇవ్వాలని ఏనాటి నుంచో యత్నాలు చేస్తోంది. ముఖ్యంగా తమిళరాజకీయాల్లో చక్రం తిప్పిన జయలలిత మరణం నాటినుంచి బీజేపీ రా�