21 Countries currency

    మనీ గణేష్  : 21 దేశాల కరెన్సీ నోట్లతో వినాయక విగ్రహం

    August 31, 2019 / 07:36 AM IST

    ఏరూపంలోనైనా వినాయకుడు ఉమిడిపోతాడు. చిన్న రావి ఆకులో కూడా వినాయకుడు ఇమిడిపోతాడు. రుద్రాక్షలతో..కూరగాయాలు..పువ్వులు..ఇలా ఎన్నో రకాలుగా వినాయకుడు విగ్రహాలను తయారు చేయటం చూశారు. కానీ ఇప్పుడు మనం చూసే వినాయకుడు మాత్రం మనీ గణేషుడు. ఒకటీ రెండు కా�

10TV Telugu News