Home » 24 hour full security
అదొక చెట్టు. ఆ చెట్టుకు 24 గంటలు పోలీసులు కాపలాకాస్తుంటారు. ఈ చెట్టునుంచి ఒక్క ఆకు రాలినా అధికారులకు కంటిమీద కునుకు ఉండదు. ఆఘమేఘాల మీద ఈ చెట్టు వద్ద రెక్కలు కట్టుకుని వాలిపోతారు.