25th Movie

    జేమ్స్ బాండ్ సిరీస్ లో 25వ సినిమా!

    April 29, 2019 / 06:08 AM IST

    ప్రపంచవ్యాప్తంగా జేమ్స్ బాండ్ 007 సిరీస్ కి వీరాభిమానులు ఉన్నారు. హాలివుడ్ యాక్షన్ మూవీ సిరీస్ లో జేమ్స్ బాండ్ సినిమాలకి ఉన్నంత క్రేజ్ మరే సినిమాలకి లేదు. జేమ్స్ బాండ్ సినిమా వస్తోందంటే ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ లో క్యూరియాసిటీ క్రియేట్ అవు

10TV Telugu News