Home » 26 Dead
పశ్చిమ అఫ్ఘానిస్తాన్‌లో భారీ భూకంపం సంభవించింది. ఈ విపత్తులో ఐదుగురు మహిళలు, నలుగురు చిన్నారులతో సహా 25మంది మృతి చెందారు.