Home » 28 feet long
రాజస్థాన్లోని భీల్వాడా జిల్లా నుంచి సంగమ్లో స్నానం చేయించేందుకు ఊరేగింపుగా తరలివచ్చిన 64 టన్నుల హనుమాన్ విగ్రహం 18 రోజుల తరువాత ప్రయాగ్రాజ్ చేరుకుంది. సాక్షాత్తు గంగమ్మ చెంతనే హనుమంతుడు తరలివచ్చారు. గంగాజలంతో అభిషేకింపబడ్డాడు. ఈ అపురూప�