Home » 2800 kg weight
ప్రపంచంలోనే అతిపెద్ద కెమెరా.. ఐదున్నర అడుగుల లెన్స్.. అంటే ఓ చిన్నపాటి కారు సైజులో ఉంటుంది. ఈ లెన్స్ 25 కిలోమీటర్ల దూరంలోని గోల్ఫ్ బంతిని కూడా స్పష్టంగా గుర్తించగలదు. ఈ డిజిటల్ కెమెరా 3,200 మెగాపిక్సెల్ సామర్థ్యం కలిగి ఉంది.