Home » 30 covid warriors
కరోనా యోధులకు బీజేపీ ఎంపీ బంగారు నాణాలు పంచారు. కరోనా కష్టకాలంలో యోధులుగా మారిన పోలీసులు, వైద్యులు, వైద్య సిబ్బంది, పారిశుద్య కార్మికులకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేమని భావించిన నార్త్ ముంబై బీజేపీ ఎంపీ గోపాల్ శెట్టి సోమవారం 30 మంది కోవిడ్ యోధ�