30 years industry prithwi

    కరోనా కష్టంతో బాధపడుతున్న 30ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ

    August 4, 2020 / 03:43 PM IST

    డైరక్టర్ కృష్ణ వంశీ తీసిన సినిమా ఖడ్గం అందులో డైలాగ్ అతని పేరుకే అలంకారం అయిపోయింది. 30 ఇయర్స్ ఇండస్ట్రీ అనే మాటంటే గుర్తొచ్చేది పృథ్వీనే. అయితే అతనికి కరోనా కష్టమొచ్చిందట. 10 రోజులుగా అస్వస్థతకు గురవుతున్నానని.. జ్వరంతో బాధపడుతుండటంతో వైద్యు

10TV Telugu News