Home » 307Cr Population
ప్రతి సంవత్సరం జూలై 11వ తేదీని ప్రపంచ జనాభా దినోత్సవంగా జరుపుకుంటారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని తొలిసారి 11 జూలై 1989 న ప్రకటించారు. 1987లో దేశ జనాభా సంఖ్య 5 బిలియన్లుగా ఉన్నప్పుడు, పెరుగుతున్న జనాభాకు సంబంధించిన సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించడాన