330 Vacancies

    ఫుడ్ కార్పొరేషన్ అఫ్ ఇండియా లో 330 మేనేజర్ పోస్టులు

    September 28, 2019 / 05:41 AM IST

    ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) 330 మేనేజర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొదట మేనేజ్‌మెంట్ ట్రైనీగా 6 నెలలు శిక్షణ ఇస్తారు. అభ్యర్ధులను ఆన్ లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ, టైనింగ్ ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్ధులకు నెలకు 40వ�

10TV Telugu News