3500 different food items

    వైభోగంగా గోవర్ధన పూజ : 3500 వంటకాలతో నైవేద్యం

    October 29, 2019 / 02:42 AM IST

    గుజరాత్‌లోని వడోదరలో గల స్వామినారాయణ్ ఆలయంలో అద్భతమైన వేడుక జరిగింది. చూడటానికి రెండు కళ్లూ చాలవు అన్నంత భోగంగా..సోమవారం ((అక్టోబరు 28)న ఘనంగా..కన్నుల పండుగగా జరిగింది గోవర్థన పూజ. స్వామి నారాయణ్ కు 3500 రకాల వంటకాలతో నైవేద్యాన్ని సమర్పించి ‘అన్న

10TV Telugu News