40646

    ఏపీలో కొత్తగా 2, 602 కరోనా కేసులు

    July 17, 2020 / 11:57 PM IST

    కరోనా ఉగ్రరూపంతో ఏపీ అల్లాడుతోంది. రోజురోజుకూ కరోనా కేసులు వేల సంఖ్యలో నమోదవుతుండటంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 40 వేలు దాటింది. 24 గంటల్లో 2,602 కేసులు నమోదయ్యాయి. ఇతర రాష్ట్రాలకు 8 మంది, ఇతర దేశాల నుంచి వచ్చిన ఇద్దరికి కరోనా నిర్ధారణ అయింది

10TV Telugu News