42nd Wedding Anniversary

    అమ్మా నాన్నలకు చరణ్ పెళ్లి రోజు శుభాకాంక్షలు..

    February 20, 2021 / 12:33 PM IST

    Chiranjeevi 42nd Wedding Anniversary: మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులు ఫిబ్రవరి 20న వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్నారు. మెగా దంపతుల 42వ పెళ్లిరోజు ఇది. ఈ సందర్భంగా మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ తల్లిదండ్రులకు సోషల్ మీడియా ద్వారా వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తె�

10TV Telugu News