5800 mark

    ఏపీలో 5858కి చేరిన కరోనా కేసులు..

    June 13, 2020 / 08:48 AM IST

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొవిడ్‌-19 కేసులు రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే లేటెస్ట్‌గా కరోనా కేసుల సంఖ్య 5858కి చేరుకుంది. గడిచిన 24 గంటల్లో 222 మందికి కరోనా సోకిందని రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ తాజా బులెటిన్‌లో వెల్లడించింది. వీరి

10TV Telugu News