6 Centers

    ఓయూకు రుసా ప్రాజెక్టు  : మరో ఆరు సెంటర్స్

    February 2, 2019 / 06:23 AM IST

    హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్శిటీ (ఓయూ) కొత్తగా ఆరు సెంట్రర్స్ ను ప్రారంభించనుంది. ఉస్మానియా యూనివర్శిటీకి రూసా ప్రాజెక్టు కింద కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ 100 కోట్ల రూపాయిలను కేటాయించింది.  ‘రాష్ట్ర విశ్వవిద్యాలయాలలో  నాణ్యమైన విద్య

10TV Telugu News