Home » 6 Feet Tall Song
టాలీవుడ్ లొ మంచు మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు ‘విష్ణు’సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత విష్ణుకి చెప్పుకోదగ్గ సినిమా అంటే ఢీ ఒక్కటీ. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించినా యావరేజ్ టాక్ వచ్చినవే. చాలా కాలం గ్యాప్ తీసుకున్న విష్ణు తాజ�