Home » 60 lakh vaccine doses
కరోనా వైరస్ కేసులు పెరిగిపోతున్నందున.. దాన్ని అరికట్టేందుకు రాష్ట్రానికి మరిన్ని వ్యాక్సిన్లు పంపాలంటూ సీఎం జగన్.. ప్రధాని మోడీకి లేఖ రాశారు. రాష్ట్రానికి మరో 60 లక్షల డోసులు పంపాలని లేఖలో కోరారు.