Home » 75 new Covid positives
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు ఒక్కసారిగా భారీగా పెరిగిపోయాయి. ఇవాళ(03 ఏప్రిల్ 2020) ఒక్కరోజే రాష్ట్రంలో భారీగా 75 పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. ఒక్కరోజే ఏకంగా ఇద్దరు కరోనా పేషెంట్లు చనిపోయారు. షాద్‌నగర్‌లో ఒకరు, సికింద్రాబాద్‌లో కరోనా మ�