Home » 8 year old
జనరేషన్ స్పీడ్ కాదు సూపర్ స్పీడ్ అయింది. ర్యాన్ కాజీ అనే ఎనిమిదేళ్ల బుడ్డోడి యూట్యూబ్ ఛానెల్ 2019 ఆదాయం రూ.26మిలియన్ డాలర్లు అంటే రూ.184.39కోట్లకు పై మాటే. 2015లో పెట్టిన ఈ చిన్నారి చానెల్ నెమ్మెదిగా ఆరంభమై క్రమంగా ఊపందుకుంది. ర్యాన్ టాయ్స్‌రివ్యూ అనే �