88 Year Old Man Dwarka Dass

    88 Year Man Wins Rs.5 Crore Lottery : Rs.5 కోట్ల లాటరీ గెలుచుకున్న 88 ఏళ్ల వృద్ధుడు

    January 20, 2023 / 10:54 AM IST

    అతనో 88 ఏళ్ల వృద్ధుడు. కుటుంబాన్ని పోషించుకోవటానికి ఎంతో కష్టపడ్డాడు. ఓ పక్క కష్టపడుతునే మరోపక్క తన అదృష్టాన్ని పరీక్షించుకోవటానికి లాటరీ టికెట్లు కొంటుంటాడు పంజాబ్‌లోని మొహాలీ జిల్లా త్రివేది క్యాంప్‌ గ్రామంలో మహంత్‌ ద్వారకాదాస్‌ అనే వృ�

10TV Telugu News