90259

    తెలంగాణలో 90 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు

    August 15, 2020 / 10:52 PM IST

    తెలంగాణలో కొత్తగా 1863 క‌రోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. నిన్న ఒక్క‌రోజే 21, 239 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. అందులో 1863 మందికి క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు క‌రోనా కేసుల సంఖ్య 90,259కి చేరుకుంది. శు�

10TV Telugu News