Home » 954 New Covid Cases
AP Corona Update: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కరాళ నృత్యం చేస్తుంది. చిగురుటాకులా వణికిపోతున్న ఏపీలో మరోసారి ఒకేరోజు 20వేలకు పైగా కేసులు నమోదై ఆందోళనకు గురిచేస్తున్నాయి. గడిచిన 24గంటల్లో మళ్లీ రికార్డు స్థాయిలో 22వేల వరకు కరోనా కేసులు రాష్ట్రంలో నమోద