Home » 96 Remake
తమిళ సూపర్ హిట్ చిత్రాలలో ఒకటిగా నిలిచిన చిత్రం 96. విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన ఈ తమిళ చిత్రం ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కింది.