Home » 964 new cases
భారతదేశంలో గత 24 గంటల్లో 7,964 కొత్త కేసులు నమోదయ్యాయి. దేశంలో వరుసగా రెండవరోజు ఏడు వేల కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. భారతదేశంలో కరోనావైరస్ కేసుల సంఖ్య శనివారం నాటికి 1,73,763కి చేరుకుంది. ఇప్పటివరకు అతిపెద్ద జంప్ ఇదేనని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్ర�