Home » 99 Year Old Woman
మనిషి విల్ పవర్ ఉంటే ఎంతటి భయంకరమైన రోగానైనా జయించవచ్చని ఎంతోమంది విషయంలో రుజువైంది. వ్యాధి వచ్చిందనీ భయపడిపోకుండా దాన్ని ఎదిరించే మానసిక స్థైర్యాన్ని మనిషి అలవరచుకోవాలి. ముఖ్యంగా ప్రస్తుత కరోనా వైరస్ కాలంలో ప్రతీ మనిషి కావాల్సింది మానస�