Home » Abdomen Fat
పొట్ట చుట్టు కొవ్వులు చేరుతున్న విషయం గమనించిన వెంటనే మనం తీసుకునే ఆహారం విషయంలో మార్పులు చేసుకోవాలి. మోనోఅన్ శాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలకు ప్రాధాన్యం ఇవ్వాలి.
గుడ్డులోని తెల్లసొన , అన్ని రకాల పండ్లు , పచ్చిగా తినగలిగే కాయకూరలు , ఆవిరిమీద ఉడికే కాయకూరలు , యాపిల్ పండ్లు , కాల్సియం ఎక్కువగా ఉండే పాలు , పెరుగు , మజ్జిక , రాగులు వంటి ఆహారాలను తీసుకోవాలి.