Home » About Mask
సిద్దిపేటతోపాటు కామారెడ్డి జిల్లాల్లో పర్యటించిన సీఎం కేసిఆర్.. సమీకృత కలెక్టర్ కార్యాలయాలు, పోలీసు కమిషనరేట్ కార్యాలయాలను ప్రారంభించారు. సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని సైతం మంత్రి హరీష్ రావుతో కలిసి ఆరంభించారు.