Home » Actor Sharwanand new journey
కరోనా లాక్‌డౌన్ కాలంలో టాలీవుడ్‌లో పెళ్లి బాజాలు మోగుతున్నాయి. గత నాలుగు నెలలుగా ఇళ్లకే పరిమితమైన యంగ్ హీరోస్ అండ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ అందరూ ప్రొషెషనల్ లైఫ్‌కి బ్రేక్ రావడంతో పర్సనల్ లైఫ్‌పై ఫోకస్ పెట్టారు. ఒక్కొక్కరుగా ఓ ఇంటివా�