Actress Niti Taylor Marriage

    అవును నాకు పెళ్లైంది.. ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చిన హీరోయిన్!..

    October 7, 2020 / 01:00 PM IST

    Niti Taylor Wedding: బుల్లితెర ద్వారా నటిగా పరిచయమైన నీతి టేలర్ తనీష్ హీరోగా నటించిన ‘మేము వయసుకు వచ్చాం’ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది. రాహుల్ రవీంద్రన్ పక్కన ‘పెళ్లి పుస్తకం’ చిత్రంలోనూ నటించింది. నటిగా పర్వాలేదనిపించినా అవకాశాలు రాకపోవడంతో ఆమె క�

10TV Telugu News