Home » Adah Sharma
ది కేరళ స్టోరీ సినిమా మే 5న దేశవ్యాప్తంగా రిలీజ్ చేశారు. కానీ కొన్ని థియేటర్స్ విమర్శలకు, వివాదాలకు భయపడి స్వచ్ఛందంగా షోలని క్యాన్సిల్ చేశాయి. కొంతమంది ఈ సినిమా రిలీజ్ ని అడ్డుకోవాలని చూశారు.
‘ది కేరళ స్టోరి’ మూవీ సమాజానికి ప్రమాదకరమైన సందేశాన్ని ఇచ్చే విధంగా ఉందని ఇంటెలిజెన్స్ తెలియజేయడంతో, ఈ మూవీని బ్యాన్ చేసేందుకు తమిళనాడు ప్రభుత్వం సిద్ధమవుతోందట.
ది కేరళ స్టోరీ ట్రైలర్ దేశవ్యాప్తంగా వైరల్ గా మారింది. ఈ ట్రైలర్ లో దాదాపు ఇప్పటికే 32000 మంది అమ్మాయిలు కేరళలో కనిపించకుండా పోయారని అన్నారు. తాజాగా ది కేరళ స్టోరీ విమర్శలపై హీరోయిన్ అదా శర్మ, డైరెక్టర్ సుదీప్తో సేన్ గట్టిగా కౌంటర్ ఇచ్చారు.
హార్ట్ అటాక్ భామ అదా శర్మ క్యూట్ గా కళ్ళజోడు పెట్టుకొని సోషల్ మీడియాలో ఫొటోలని పోస్ట్ చేసింది. కళ్లజోడుతో అదా చాలా క్యూట్ గా ఉండటంతో నెటిజన్లు ఎంత ముద్దుగా ఉందో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
అందాల భామ అదా శర్మకు సినిమా ఫ్యాన్స్ కంటే కూడా సోషల్ మీడియా ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్నారు. ఆమె నటించిన సినిమాలు ప్రేక్షకులను పెద్దగా మెప్పించకపోయినా, సోషల్ మీడియాలో మాత్రం అమ్మడి అందాలు అభిమానుల గుండెల్ని దోచేసుకున్నాయి. ఇక అదా చేసే అందాల ఆరబో�
హీరోయిన్ అదా శర్మ ఇటీవలే మీట్ క్యూట్ సినిమాలో కనిపించింది. రెగ్యులర్ గా సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ ఫొటోలు పోస్ట్ చేసే అదా తాజాగా ఉదయాన్నే సూర్య కిరణాలూ తనపై పడుతున్న ఫోటోలని షేర్ చేసింది.
‘హార్ట్ ఎటాక్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు తన అందాలతో నిజంగానే హార్ట్ ఎటాక్ తెప్పించిన బ్యూటీ అదా శర్మ. ఆ తరువాత టాలీవుడ్‌లో వరుసగా సినిమాలు చేస్తూ వస్తోంది. అయితే, సినిమాలకంటే కూడా ఈ బ్యూటీకి సోషల్ మీడియాలోనే ఎక్కువ క్రేజ్. దానికి కారణం అ�
హార్ట్ ఎటాక్ బ్యూటీ అదా శర్మ తన హాట్ హాట్ ఫొటోలతో కుర్రవాళ్ళకి హార్ట్ ఎటాక్ తెప్పిస్తుంది. ట్రెడిషనల్ లుక్ లో కూడా అందాలు ఆరబోస్తూ రచ్చ చేస్తుంది.
వెండితెరపై తమ హాట్ అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న స్టార్ బ్యూటీలు, సోషల్ మీడియాలో అందాల విందును రెట్టింపు చేస్తున్నారు. అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేసేలా తమ ఇన్‌స్టా అకౌంట్‌లలో అందాలను ఒలకబోస్తూ సెగలు పుట్టిస్తున్నారు.
నితిన్ 'హార్ట్ ఎటాక్' సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిన ముంబై బ్యూటీ అదా శర్మ సినిమాల్లో అప్పుడప్పుడు కనిపిస్తున్నా సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు ఇలా హాట్ ఫోటోషూట్స్‌తో అలరిస్తూ ఉంటుంది.